గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, కరీంనగర్, ఖమ్మం, మహబుబ్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా 19వ తేది నుంచి 22వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గొల్డెన్ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
ホーム
/
హైదరాబాద్
/
తెలంగాణ నుంచి అరుణాచలానికి టీజీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
الأحد، 14 يوليو 2024
bhakti ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం గురు పౌర్ణమి సందర్భంగా తెలంగాణ నుంచి అరుణాచలానికి టీజీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నల్లగొండ నిజామాబాద్ మహబుబ్‌నగర్ మెదక్ వరంగల్ హైదరాబాద్
ليست هناك تعليقات:
إرسال تعليق