తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద అంబర్‌పేట్ సమీపంలో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఇద్దరు యువకులు వర్షంలో బైక్‌పై స్టంట్స్ చేస్తూ రీల్స్ చేశారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పడంతో శివ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. డ్రైవింగ్ చేస్తున్న మరో యువకుడికి తీవ్ర గాయలు కాగా స్థానిక గమనించి అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
బైక్‌పై స్టంట్స్ రీల్స్ చేస్తూ యువకుని దుర్మరణం !
الأحد، 21 يوليو 2024
hyderabad telangana ద్దరు యువకులు వర్షంలో బైక్‌పై స్టంట్స్ బైక్‌పై స్టంట్స్ రీల్స్ చేస్తూ యువకుని దుర్మరణం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై
ليست هناك تعليقات:
إرسال تعليق