ఓ అమ్మాయి షాపింగ్ కోసం వచ్చి ఓ వస్త్ర దుకాణానికి వెళ్లి జీన్స్ ఫ్యాంట్స్ కావాలని కోరింది. టెస్టింగ్ కోసం కొన్ని తీసుకుని మెల్లిగా డ్రస్సింగ్ రూంలోకి వెళ్లింది. వెంటనే బయటకు వెళ్లిపోతుండగా ఆమెను అక్కడ సిబ్బంది పట్టుకున్నారు. అంతలో ఆమె ఫ్యాంట్ విప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఖంగుతింది అమ్మాయి. ఎందుకంటే దొంగతనం చేసింది ఆ జీన్ ఫ్యాంట్స్‌నే. తన ఒంటిపై ఆ ఫ్యాంట్స్ ధరించి అక్కడ నుండి మెల్లిగా జారుకోవాలనుకుంది. కానీ దొరికిపోయింది. అయితే ఆమె చోరీకి పాల్పడిందని తెలిసి అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. ఆమె చేత ఫ్యాంట్ విప్పించారు. మరోటి కూడా ఆమె చేత తీయించారు. షాపులోని ఇద్దరు సిబ్బంది అటు చెంపలు, ఇటు చెంపలు వాయించి వదిలిపెట్టారు. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ అమ్మాయి పరారైంది. అయితే ఇది గతంలోనే జరగ్గా, ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి హల్ చల్ చేస్తుంది. సాధారణంగా కొంత మంది అమ్మాయిలు సరదాగా చిలిపి పనులు చేసే క్రమంలో చిన్న చిన్న వస్తువులు కొట్టేసి బ్యాగుల్లోనే లేదా అంతర్బభాగాల్లో పెట్టేస్తుంటారు. ఈ అమ్మాయి ఏకంగా ఒంటిపై వేసుకుని వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. అంతలో ఆమె చేసిన పనులను గుర్తించిన సిబ్బంది.. పట్టుకుని జీన్ ఫ్యాంట్స్ ఇప్పించి.. చెడా మడా వాయించి వదిలిపెట్టారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడమే కాదు.. వైరల్ అవుతుంది. అలాగే యూజర్లు కూడా తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.
దొంగతనం చేసిన మహిళా కస్టమర్‌తో ఫ్యాంట్ ఇప్పించిన సిబ్బంది ?
الاثنين، 15 يوليو 2024
ఇటు చెంపలు వాయించి వదిలిపెట్టారు జీన్ ఫ్యాంట్స్దొంగతనం చేసింది దొంగతనం చేసిన మహిళా కస్టమర్‌తో ఫ్యాంట్ ఇప్పించిన సిబ్బంది వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సిబ్బంది అటు చెంపలు
ليست هناك تعليقات:
إرسال تعليق