తెలంగాణలోని పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రైవేట్ డాక్యుమెంట్ ఆపరేటర్ బి.నాగేష్ కలిసి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి ని డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచనలతో వేల రూపాయలు లంచం ఇస్తుండగా సబ్ రిజిస్ట్రార్ సునీత తో పాటు, ప్రైవేట్ ఆపరేటర్ ను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
డబ్బులు డిమాండ్ చేసిన పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీత అరెస్టు !
الخميس، 25 يوليو 2024
telangana ఏసీబీ అధికారులు దాడులు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి ని డబ్బులు డిమాండ్ డబ్బులు డిమాండ్ చేసిన పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీత అరెస్టు
ليست هناك تعليقات:
إرسال تعليق