ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు ఈనెల 8న మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం మంగళగిరి చేరుకుని 5 నుంచి 6:30గంటల వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొంటారు. రాత్రి 7గంటలకు తిరిగి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వెళ్తారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొంటారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ