లావా సరికొత్తగా 3D కర్వుడ్ డిస్ప్లేతో అతి చవక ధరలో విడుదల చేసిన లావా బ్లేజ్ ఎక్స్ 5జి ఫోన్ పై అమెజాన్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ జూలై 22 నుండి జూలై 24 వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది.  లావా బ్లేజ్ X 5జి స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర రూ. 14,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 15,999 మరియు 8GB + 128GB వేరియంట్ ధర రూ. 16,999 కు అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. అమెజాన్ ఇండియా నుండి ఈ ఫోన్ ను బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ అన్ని బ్యాంక్ కార్డ్స్ పైన అందిస్తుంది. అయితే, ఈ ఆఫర్ జూలై 22 నుండి జూలై 24 వ తేదీ వరకు మాత్రమే లభిస్తుంది.  6.67 ఇంచ్ Curved AMOLED డిస్ప్లే కలిగిన ఏకైక ఫోనుగా నిలుస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, Widevine L1 DRM సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. బ్లేజ్ X 5జి ఫోన్ ను Dimensity 6300 5జి చి సెట్ తో అందించింది. దీనికి జతగా 8GB వరకూ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.  స్మార్ట్ ఫోన్ లో వెనుక Sony 64MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో ఉంటుంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ