జియో కొత్త అన్ లిమిటెడ్ 5జి డేటా ప్రీపెయిడ్ ప్లాన్లు !

Thursday, July 11, 2024

jio science technology True Unlimited Upgrade జియో కొత్త అన్ లిమిటెడ్ 5జి డేటా ప్రీపెయిడ్ ప్లాన్లు రూ. 101 మరియు రూ. 151 ప్లాన్స్ రూ. 51

t f B! P L


జియో కొత్త అన్ లిమిటెడ్ 5జి డేటా ప్రీపెయిడ్ ప్లాన్ లను యాడ్ ఆన్ ఫ్యాక్స్ గా తీసుకుని వచ్చింది. ఈ యాడ్ ఆన్ ప్యాక్ లను రీఛార్జ్ చేసే యూజర్లు జియో ట్రూ 5జీ నెట్ వర్క్ పైన అన్ లిమిటెడ్ 5జి డేటా లాభాలను ఆస్వాదించవచ్చు. రిలయన్స్ జియో యూజర్ల కోసం True Unlimited Upgrade పరిధిలో కొత్త అప్ గ్రేడ్ యాడ్ యాన్ ప్లాన్ లను జత చేసింది. ఈ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ 5జి డేటా లాభాలను అందుకుంటారు. ఈ ప్లాన్ ను పొందాలంటే ఎగ్జిస్టింగ్ ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఈ ప్లాన్ ను యాడ్ ఆన్ గా జత చేయాలి. ఈ ట్రూ అన్లిమిటెడ్ అప్గ్రేడ్ పరిధిలో మూడు ప్లాన్స్ అందించింది. వీటిలో, రూ. 51, రూ. 101 మరియు రూ. 151 ప్లాన్స్ ఉన్నాయి. ఈ మూడు ప్లాన్స్ కూడా యూజర్లకు ఇప్పటికే కొనసాగుతున్న చౌక ప్లాన్ లకు కూడా అన్ లిమిటెడ్ 5జి డేటా లాభాలను జత చేస్తాయి.  రూ. 151 అప్ గ్రేడ్ ప్లాన్ టోటల్ 9GB 4G డేటా ని తీసుకు వస్తుంది. అయితే, జియో ట్రూ 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా లాభాలని అందిస్తుంది. అయితే, 4G నెట్ వర్క్ పైన లిమిటెడ్ డేటా మాత్రమే వర్తిస్తుంది. ఇది 2 లేదా 3 నెలల కంటే తక్కువ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే వర్తిస్తుంది. రూ. 101 అప్ గ్రేడ్ ప్లాన్ లో 6GB 4G డేటా ని ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో కూడా జియో ట్రూ 5జి నెట్ వర్క్ పైన అన్ లిమిటెడ్ 5జి డేటా లాభాలని అందిస్తుంది మరియు 4G నెట్ వర్క్ పైన లిమిటెడ్ డేటా వర్తిస్తుంది. ఈ ప్లాన్ 1 లేదా 1 నెలల కంటే తక్కువ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే వర్తిస్తుంది. రూ. 51 అప్ గ్రేడ్ ప్లాన్ కేవలం రోజుకు 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటా అందించే ప్లాన్స్ పైన మాత్రమే వర్తిస్తుంది. అదీకూడా కేవలం 1 నెల వ్యాలిడిటీ ప్లాన్ పైన మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ తో 3GB 4G డేటా మరియు అన్ లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది. అయితే, డైలీ 2GB డేటా ప్లాన్స్ పైన అన్ లిమిటెడ్ 5జి మాములుగానే అప్లై అవుతుంది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ