ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలుస్తారని సమాచారం.
చంద్రబాబు నాయుడు 26న ఢిల్లీ పర్యటన ?
الأربعاء، 24 يوليو 2024
Andhra Pradesh New Delhi ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుస్తారు చంద్రబాబు నాయుడు 26న ఢిల్లీ పర్యటన ? నీతి ఆయోగ్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ
ليست هناك تعليقات:
إرسال تعليق