ఫ్లిప్‌కార్ట్ 20 నుంచి 25 వరకు గోట్‌ సేల్‌ పేరుతో సేల్‌ నిర్వహించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఇతర ఎలక్ర్టానిక్‌ గ్యాడ్జెట్ల వరకు భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చని తెలిపింది. ఈ ఫ్లిప్‌కార్ట్ గోట్‌ సేల్‌లో భాగంగా యాక్సెస్‌, HDFC, IDFC ఫస్ట్‌ బ్యాంకు కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S23, ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, నథింగ్‌ ఫోన్‌ 2a, గెలాక్సీ S23 FE, పిక్సల్‌ 8 వంటి స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ గోట్‌ సేల్‌ డిస్కౌంట్‌లు, బ్యాంకు ఆఫర్లు వంటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ