విద్యుత్ కమిషన్ పై సుప్రీం కోర్టు నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు జస్టిస్ నర్సింహా రెడ్డిని మార్చాలని ఆదేశించింది. పైగా కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించింది. కమిషన్ చైర్మన్ తన అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తారని ప్రశ్నించింది. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిష్పక్షపాతం ఉండాలని పేర్కొంది.
ホーム
/
సుప్రీం కోర్టు
/
జస్టిస్ నర్సింహా రెడ్డిని మార్చండి : సుప్రీం కోర్టు
الثلاثاء، 16 يوليو 2024
telangana కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించింది జస్టిస్ నర్సింహా రెడ్డిని మార్చండి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు
ليست هناك تعليقات:
إرسال تعليق