బడ్జెట్ ఎపెక్టుతో 10 గ్రాములకు రూ.3000ల వరకు తగ్గిన బంగారం !

الأربعاء، 24 يوليو 2024

Andhra Pradesh bulion market business national telangana బడ్జెట్ ఎపెక్టుతో 10 గ్రాములకు రూ.3000ల వరకు తగ్గిన బంగారం

t f B! P L


డ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై ఆరు శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో అమాంతం బంగారం ధరలు పడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు రూ.3000ల వరకు గోల్డ్ దిగొచ్చింది. కాగా, నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,860గా ఉంది.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ