గత నాలుగు రోజులుగా వరుసగా బంగారం ధరలు తగ్గుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గి రూ.71,870కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.65,890కి చేరింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 71,720గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.65,740గా ఉంది. అయితే వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ఉంది. దీంతో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 89,900 కాగా, హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రేటు రూ. 94,400గా ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 89,900, చైన్నైలో కిలో వెండి ధర రూ. 94,400, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 89,900, కేరళలో కిలో వెండి ధర రూ. 94,400, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 89,400, వడోదరలో కిలో వెండి రేటు రూ. 89,900గా ఉంది.
తగ్గిన బంగారం ధరలు !
الجمعة، 28 يونيو 2024
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 bulion market business national తగ్గిన బంగారం ధరలు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు
ليست هناك تعليقات:
إرسال تعليق