ర్నాటకలోని హావేరి జిల్లా బాదగి తాలూకా గుండెనహళ్లి క్రాస్ వద్ద టిటి వాహనం లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతులంతా చించోలి ఆలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు శివానిగ్గా వాసులుగా గుర్తించారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. చనిపోయిన వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. 


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ