సీఐసీఐ బ్యాంకు 2024 జూన్‌ 29 నుంచి ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించినట్లు బ్యాంకు వెబ్‌సైట్‌ తెలిపింది. 7 నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై కనిష్ఠంగా 3% వడ్డీని పొందనుండగా.. ఇదే కాలవ్యవధి డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లు 3.50% వడ్డీ పొందుతారు. సాధారణ డిపాజిటర్లు 15 నెలల నుంచి 18 నెలల లోపు డిపాజిట్లపై గరిష్ఠంగా 7.20% వడ్డీ పొందనుండగా, సీనియర్‌ సిటిజన్లు ఇదే కాలవ్యవధికి గరిష్ఠంగా 7.75% వరకు వడ్డీ పొందుతారు. సాధారణ డిపాజిటర్లు 5 ఏళ్ల ట్యాక్స్‌ సేవర్‌ ఎఫ్‌డీపై 7% వడ్డీ పొందనుండగా.. ఇదే కాలవ్యవధి డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లు 7.50% వరకు వడ్డీని అందిస్తామని బ్యాంక్‌ ప్రకటించింది. ఈ వడ్డీ రేట్లు రూ.3 కోట్ల వరకు ఉన్న డిపాజిట్లపై వర్తిస్తాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ