తెలంగాణలో తొలి అన్న క్యాంటీన్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 100 ఫీట్‌ రోడ్డులో ప్రారంభమైంది. క్యాంటీన్‌ను సీబీఎన్ ఫోరమ్ వ్యవస్థాపకుడు జెనెక్స్ అమర్ ప్రారంభించారు. పేదలకు కనీసం ఒక పూట భోజనం అందించాలనే ఉద్దేశ్యంతో అమర్ క్యాంటీన్ ప్రారంభించినట్లు వివరించారు. ఈ క్యాంటీన్‌లో కేవలం ఐదు రూపాయలకే ఫుల్‌ మీల్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. అన్న క్యాంటీన్‌లో భోజనం చేసే వారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రోజూ 500 మంది పేదలకు అన్నం పెట్టడమే ఈ క్యాంటీన్ లక్ష్యం.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ