ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. మెగా కుటుంబ సభ్యులు పవన్‌తో కేక్ కట్ చేయించారు. చిరు ఇంటికి పవన్ రావడంతో మెగా అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది జనసేన. వందశాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
చిరంజీవి ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ !
الخميس، 6 يونيو 2024
2 ఎంపీ స్థానాలను కైవసం Andhra Pradesh cinema telangana ఎన్నికల్లో 21 అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారిగా చిరంజీవి ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్
ليست هناك تعليقات:
إرسال تعليق