బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 72, 540 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 66, 490 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 93, 400 గా నమోదు అయింది.
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
الاثنين، 3 يونيو 2024
bulion market business international national stock market వెండి ధరలు స్వల్పంగా తగ్గిన బంగారం
ليست هناك تعليقات:
إرسال تعليق