కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 72 మేర చమురు సంస్థలు తగ్గించాయి. దీంతో నేడు హైదరాబాద్‌లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,903కు చేరింది. ఇక ఢిల్లీలో రూ. 69.5 మేర తగ్గగా రూ. 1676కి విక్రయిస్తున్నారు. చెన్నైలో రూ. 70.5 మేర తగ్గింది. దీంతో రూ. 1840కి చేరింది. అలాగే కోల్‌కతాలో రూ. 72 మేర తగ్గడంతో రూ. 1787కు విక్రయిస్తున్నారు. ముంబైలో రూ. 69.5 తగ్గి రూ. 1629కి చేరింది. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయి. ఇక గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో స్థిరంగా కొనసాగుతున్నాయి.
ホーム
/
చమురు సంస్థలు
/
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై తగ్గింపు !
السبت، 1 يونيو 2024
business national కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై తగ్గింపు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు చమురు సంస్థలు
ليست هناك تعليقات:
إرسال تعليق