ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం స్వీకారం చేశారు. అనంతరం వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం స్వీకారం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.
ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ ప్రమాణం స్వీకారం !
الجمعة، 21 يونيو 2024
Andhra Pradesh ఎమ్మెల్యేలుగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు పవన్ ప్రమాణం స్వీకారం ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో
ليست هناك تعليقات:
إرسال تعليق