గుజరాత్ లోని అహ్మదాబాద్ లో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారనే సమాచారంతో క్రైమ్ బ్రాంచ్ తో పాటు కస్టమ్స్, ఎక్సైజ్ విభాగాలు శనివారం సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో చిన్నారుల బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్లు, క్యాండీ విటమిన్లలో డ్రగ్స్ ను గుర్తించారు. కాగా వాటి విలువ రూ. 1.15 కోట్లు అని అధికారులు తెలిపారు. కాగా ఆ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ