ఆంధ్రప్రదేశ్ లో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన అవతరించనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ గెలుపు దిశగా జనసేన ఆధిక్యంలో దూసుకుపోతోంది. రెండు లోక్ సభ స్థానాల్లో కూడా గెలుపు బాటలో జనసేన పయనిస్తోంది. దీంతో 100 శాతం స్ట్రైక్ రేటుతో జనసేన దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో జనసేనకు గ్లాజు గాసు గుర్తు ఇకనుంచి శాశ్వతం కానుంది.
ఆంధ్రప్రదేశ్ లో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన ?
الثلاثاء، 4 يونيو 2024
100 శాతం స్ట్రైక్ రేటుతో జనసేన దూకుడు ప్రదర్శిస్తోంది Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ లో రెండో అతి పెద్ద పార్టీగా జనసేన ? ఫలితాల కౌంటింగ్ లో జనసేన పార్టీ ప్రభంజనం
ليست هناك تعليقات:
إرسال تعليق