ఆంధ్రప్రదేశ్ లో రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అప్పులతో పాలన ప్రారంభించనున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్థికంగా చేయూతనిచ్చేలా పన్నుల పంపిణీ కింద ఏపీకి రూ.5, 655 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు సైతం నిధులు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి రూ. 2,937 కోట్లు, యూపీకి రూ.25,069 కోట్లు, బిహార్‌కు రూ.14,056 కోట్లను కేంద్ర ప్రభుత్వం పన్నుల పంపిణీ కింద నిధులు విడుదల చేసింది.
ホーム
/
యూపీకి రూ.25
/
పన్నుల పంపిణీ కింద ఏపీకి రూ.5, 655 కోట్లు విడుదల !
الثلاثاء، 11 يونيو 2024
056 069 కోట్లు 655 కోట్లు విడుదల 937 కోట్లు Andhra Pradesh national తెలంగాణకి రూ. 2 పన్నుల పంపిణీ కింద ఏపీకి రూ.5 బిహార్‌కు రూ.14 యూపీకి రూ.25
ليست هناك تعليقات:
إرسال تعليق