జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూన్ 24, 25 తేదీల్లో జరిగే సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక జూన్ 26వ తేదీ లోక్‌సభ స్పీకర్ ఎంపిక జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్ పదవి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ, టీడీపీ, జేడీయూలు పోటీపడుతున్నాయి.
24 నుంచి పార్లమెంట్ సమావేశాలు
Tuesday, June 11, 2024
24 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం 26న లోక్‌సభ స్పీకర్ ఎంపిక national
No comments:
Post a Comment