కర్నాటక మాజీ మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ రేవణ్ణకు బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు లైంగిక వేధింపుల కేసులో బెయిల్ జారీ చేసింది. హోలెనర్సిపురా పోలీసు స్టేషన్‌లో హెచ్‌డీ రేవణ్ణతో పాటు ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు అయింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెందిన ప్రత్యేక కోర్టు ఈ కేసులో విచారణ చేపట్టింది. తాత్కాలిక మధ్యంతర బెయిల్‌ను మంజూరీ చేస్తున్నట్లు కోర్టు చెప్పింది.
హెచ్‌డీ రేవణ్ణకు బెయిల్ మంజూరు !
الاثنين، 20 مايو 2024
karnataka ఎంపీలు ఎమ్మెల్యేలకు చెందిన ప్రత్యేక కోర్టు బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు లైంగిక వేధింపుల కేసులో హెచ్‌డీ రేవణ్ణకు బెయిల్ మంజూరు
ليست هناك تعليقات:
إرسال تعليق