లిక్కర్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జీషీట్‌పై విచారణ కొనసాగింది. 8వేల పేజీలతో ఈడీ అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఛార్జీషీట్‌లో పలు ఆధారాలను కోర్టుకు అందజేసింది ఈడీ. కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకోనుంది కోర్టు. కవిత సహా ఐదుగురు నిందితులపై 6వ ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఒక్కొక్క నిందితుడిపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తుంది. ఇండియా హెడ్‌న్యూస్ ఉద్యోగి అరవింద్ సింగ్ ఈ కేసులో పాత్రధారిగా గుర్తించారు. అభిషేక్ బోయినపల్లి ఇంటరాగేషన్‌లో కూడా వీరి పాత్ర ఉందనే విషయం తేలిందని తెలిపింది ఈడీ. ముత్తా గౌతమ్ స్టేట్‌మెంట్‌లు కూడా వీరి పాత్రను బయటపెట్టాయని.. వాట్సాప్ చాట్ మెసేజ్ ద్వారా వీరి పాత్రపై సాక్ష్యాలు లభించాయని ఈడీ తెలిపింది.
ఎనిమిది వేల పేజీలతో కవితపై ఈడీ చార్జిషీట్ దాఖలు
الثلاثاء، 21 مايو 2024
liquer scam national New Delhi telangana ఎనిమిది వేల పేజీలతో కవితపై ఈడీ చార్జిషీట్ దాఖలు ఛార్జీషీట్‌లో పలు ఆధారాలను కోర్టుకు అందజేసింది
ليست هناك تعليقات:
إرسال تعليق