మరుసటి రోజుకు పోషకాలు పెరిగే ఆహార పదార్ధాలు !

الجمعة، 31 مايو 2024

arogyam food health Health Tips అన్నం కిమ్చి చిక్కుళ్లు మరుసటి రోజుకు పోషకాలు పెరుగే ఆహార పదార్ధాలు రొట్టెలు

t f B! P L

                                                      

హారం వండిన తరువాత కాలం గడిచేకొద్దీ అందులో పోషకాలు మెల్లిగా తగ్గుతాయి. అయితే విచిత్రంగా కొన్ని ఆహారాలలో మాత్రం వండిన తరువాత కాలం గడిచేకొద్దీ పోషకాలు పెరుగుతాయి.

అన్నం : అన్నాన్ని వండిన మరుసటి రోజుకు పోషకాలు పెరుగుతాయి. నిరోధక కార్బోహైడ్రేట్లు ఏర్పడతాయి. ఇది గట్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుంది.

చిక్కుళ్లు : నానబెట్టి ఉడికించిన చిక్కుళ్లు రాత్రిమొత్తం అలాగే ఉంచడం వల్ల వాటిలో యాంటీన్యూట్రియెంట్లు తగ్గుతాయి. ప్రోటీన్లు, ఖనిజాల లభ్యత పెరుగుతుంది.

కిమ్చి : కిమ్చి అనేది ఊరగాయ లాంటిది. దీన్ని రాత్రిపూట తయారుచేసి ఉంచితే ప్రోబయోటిక్ లను అభివృద్ది చేస్తుంది. జీర్ణవ్యవస్థకు, గట్ ఆరోగ్యానికి మంచిది.

రొట్టెలు : రొట్టెలు రాత్రిపూట చేసి మరుసటి రోజు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి విటమిన్లు, ఖనిజాలు సులభంగా గ్రహించేలా చేస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ