తెలంగాణలో పది యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను వైస్‌ ఛాన్సలర్‌ (వీసీ)లుగా నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ- దాన కిషోర్‌, జేఎన్‌టీయూ - బుర్రా వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ- కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్‌ వర్సిటీ- రిజ్వీ, తెలంగాణ యూనివర్సిటీ- సందీప్‌ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ- శైలజ రామయ్యర్‌, మహాత్మాగాంధీ యూనివర్సిటీ- నవీన్‌ మిట్టల్‌, శాతవాహన యూనివర్సిటీ- సురేంద్రమోహన్‌, పాలమూరు యూనివర్సిటీ- నదీం అహ్మద్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనాన్స్‌ వర్సిటీ- జయేష్ రంజన్‌. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ