జూన్ 8వ తేదీన ఉదయం 11 గంటల నుండి మరునాడు ఉదయం 11 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్ లో నిర్వహించే చేప ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకోవాలని బత్తిని కుటుంబ సభ్యులు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో కోరారు. బత్తిని అమర్నాథ్ గౌడ్ మాట్లాడుతూ దాదాపు 20 ఏళ్లుగా మా కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తె నాడు పంపిణీ చేస్తున్నామని అన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాలుగు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని అన్నారు.
జూన్ 8న చేప మందు పంపిణీ !
الاثنين، 20 مايو 2024
national telangana ఆస్తమా ఉబ్బసం జూన్ 8న చేప మందు పంపిణీ దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు దమ్ము నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్ లో నిర్వహించే
ليست هناك تعليقات:
إرسال تعليق