జియో 5g స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ తో తక్కువ ధరకే వస్తుందని రిలయన్స్ ప్రకటించింది. 128GB, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ తో రానుంది అని, ఇందులో 16 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని, 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని.. అలాగే 33W ఫాస్ట్ చార్జర్ ఉపయోగించి ఈజీగా బ్యాటరీని చార్జ్ చేయవచ్చు అని కంపెనీ తెలిపింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసామంటే రెండు రోజులు వరకు చార్జింగ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. 5.5 అంగుళాల హెచ్ డి డిస్ ప్లేని కలిగి ఉంటుంది. ఇందులో సులభంగా 4K వీడియో లు చూడవచ్చు. ప్రస్తుత కాలంలో అందరూ 5gస్మార్ట్ ఫోన్ కి ఓటు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 5జిస్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. తాజాగా అందుతున్న మీడియా నివేదికల ప్రకారం జూన్ రెండు లేదా మూడవ వారంలో ఈ స్మార్ట్ ఫోన్ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
త్వరలో జియో 5G స్మార్ట్ ఫోన్ విడుదల !
السبت، 25 مايو 2024
16 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీ 6 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా science smart phone technology త్వరలో జియో 5G స్మార్ట్ ఫోన్ విడుదల
ليست هناك تعليقات:
إرسال تعليق