రూ.599 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ !

الأحد، 26 مايو 2024

3.3TB నెలవారీ డేటా science technology డేటా పరిమితి అనంతరం 2Mbps వేగంతో డేటా రూ.599 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌

t f B! P L


బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఫలితంగా వినియోగదారురు అధిక ప్రయోజనాలను పొందనున్నారు. రూ.599 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌లో సంస్థ చేసిన మార్పులతో మరింత మందిని ఆకట్టుకొనే అవకాశం ఉంది. 2020 లో రూ.599 బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను లాంచ్ చేసింది. విడుదల సమయంలో ఈ ప్లాన్‌ ద్వారా గరిష్ఠంగా 60Mbps వేగంతో డేటా వినియోగించుకొనే అవకాశం ఉండేది. మరియు 3.3TB నెలవారీ డేటాను పొందవచ్చు. ఈ డేటా పరిమితి అనంతరం 2Mbps వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాన్‌ ను బీఎస్‌ఎన్‌ఎల్‌ అప్‌ గ్రేడ్‌ చేసింది. ఫలితంగా వినియోగదారులు గరిష్ఠంగా 100Mbps వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు. మరియు నెలవారీ 4TB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం తర్వాత వినియోగదారులు 4Mbps వేగంతో డేటా ను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఇదే ధరలో బీఎన్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ మరో బేసిక్‌ ప్లాన్‌ను ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ బేసిక్‌ OTT ప్లాన్‌గా పిలుస్తోంది. ఈ ప్లాన్‌ ద్వారా 75Mbps వేగం సహా 4TB నెలవారీ డేటాను పొందవచ్చు. దీంతోపాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ