లోక్ సభ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేసిన గిరిజనుడి ఫొటోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 2024 ఎన్నికల్లో బెస్ట్ ఫొటో ఇదేనంటూ కొనియాడారు. గ్రేట్ నికోబార్ ద్వీపంలోని దట్టమైన అడవుల్లో నివసించే షోంపెన్ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు మొదటిసారి ఓటేశారు. ప్రజాస్వామ్యానికి ఎదురులేదని, తిరుగులేని శక్తి అని మహీంద్రా కొనియాడారు. కాగా, ఈరోజు దేశంలో ఐదో దశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇందులో భాగంగా దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
2024 ఎన్నికల్లో బెస్ట్ ఫొటో ఇదే !
الاثنين، 20 مايو 2024
2024 ఎన్నికల్లో బెస్ట్ ఫొటో ఇదే national తిరుగులేని శక్తి ప్రజాస్వామ్యానికి ఎదురులేదని మొదటిసారి ఓటు వేసిన గిరిజనుడి ఫొటో ఆనంద్ మహీంద్రా ట్వీట్
ليست هناك تعليقات:
إرسال تعليق