దేశంలో కేపీ-1, కేపీ-2 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేపీ-1 34 కేసులు, కేపీ-2 వేరియంట్ 290 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్లతో భయపడాల్సిన అవసరం లేదని, ఇవి అంత ప్రాణాంతకం కాదని భారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రపంచం మొత్తం కనుమరుగైన కరోనా తాజాగా సింగపూర్ లో మాత్రం విజృంభిస్తుంది. గత వారం రోజుల్లో ఆ దేశంలో 25,900 కొవిడ్ కేసులు నమోదైనట్లు ప్రకటించింది. దీంతో ఆ దేశానికి వెళ్లి వస్తున్న వారిపై ఆయా దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. 

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ