యూట్యూబ్ కు దీటుగా యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్ ను అందుబాటులోకి తేనున్నట్లు 'ఎక్స్' సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. ఎక్స్ టీవీ యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా యూట్యూబ్ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. టీవీ యాప్ విశేషాలతోపాటు, ఇంటర్‌ఫేస్ ఎలా ఉండనుందనే విషయానికి సంబంధించి ఓ చిన్న వీడియోను ఆమె తన ఎక్స్ లో పోస్టు చేశారు.
యూట్యూబ్‌కు పోటీగా ఎక్స్ టీవీ యాప్ ?
الخميس، 25 أبريل 2024
science technology ఇంటర్‌ఫేస్ ఎలా ఉండనుందనే విషయానికి సంబంధించి ఓ చిన్న వీడియో యాప్ విశేషాలతోపాటు యూట్యూబ్‌కు పోటీగా ఎక్స్ టీవీ యాప్ ? సీఈవో లిండా యాకరినో ప్రకటన
ليست هناك تعليقات:
إرسال تعليق