ఫిలిప్స్ బ్రాండ్ ఆడియో డివైజ్ లపై హోలీ సందర్భంగా 'ఫ్రీ మైక్ ఆఫర్' పేరుతో ఆఫర్లను ప్రకటించింది. ఇది మార్చి 25 వరకు కొనసాగుతుంది. ఆన్ లైన్ అయినా లేదా ఆఫ్ లైన్ స్టోర్ అయినా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్ వంటి ప్లాట్ ఫారంలో కూడా ఈ ఆఫర్ ను అవైల్ చేసుకోవచ్చు. ఫిలిప్స్ టీఏఎక్స్5708, టీఏఎక్స్5206 లేదా టీఏఎక్స్3206 వంటి పార్టీ స్పీకర్‌ల పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. పార్టీ స్పీకర్ కొనుగోలు చేసిన 14 రోజులలోపు కాంప్లిమెంటరీ మైక్రోఫోన్‌ని అందుకుంటారు. అందుకోసం మీరు చేయాల్సిందేమిటంటే కొనుగోలు ఇన్‌వాయిస్ కాపీని ఉత్పత్తి క్రమ సంఖ్యతో పాటు philipsmarketing@tpv-tech.com కు ఈమెయిల్ చేయండి. లేదా 9560119945కు వాట్సాప్ ద్వారా పంపండి. ఉచిత మైక్రోఫోన్ కొరియర్ డెలివరీ కోసం పూర్తి చిరునామా వివరాలను అందించండి. తదుపరి విచారణల కోసం, కస్టమర్‌లు 1800 425 6396లోసంప్రదించవచ్చు. ఆఫర్‌తో పాటు, కస్టమర్‌లు 0 డౌన్‌పేమెంట్, ఎంపిక చేసిన మోడల్‌లలో ఆఫ్‌లైన్‌లో తొలి ఈఎంఐ ఉచితం, అలాగే అమెజాన్ లో ఎంపిక చేసిన మోడల్‌లకు క్రెడిట్ కార్డ్, ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన కన్స్యూమర్ ఫైనాన్స్ ఆప్షన్‌లను పొందవచ్చు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ