దేశంలో అన్ని టెలికాం కంపెనీకంటే బిఎస్ఎన్ఎల్ చాలా చౌకైన ప్లాన్లను అందిస్తుంది. తాజాగా బిఎస్ఎన్ఎల్ రూ.797 ప్లాన్ ని తీసుకువచ్చింది. ఇది ఏడాది పొడవునా ఈ ప్లాన్ అమలులో ఉంటుంది. ఈ ప్లాన్ లో ప్రతిరోజు 2gb డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్లు రోజువారి డేటా పరిమితిని చేరుకున్నప్పుడు ఇంటర్నెట్ వేగం 80 kbps ప్రాసెస్ తో ఉంటుంది. ఈ ప్లాన్ లో రోజుకి 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్లు ఉచిత డేటాను లేదా అపరిమితమైన కాల్స్ ని మాత్రం ఎక్కువగా పొందలేరు. ఎవరైతే రెండు సిమ్ములు ఉపయోగించు కోవాలనుకుంటున్నారో వారికి బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ని ఉపయోగించుకోవడం చాలా మంచిది. ప్రతి నెల రూ.66 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 12 నెలల పాటు యాక్టివేషన్ లో ఉంటుంది.
ఏడాది పాటు వ్యాలిడిటీతో బిఎస్ఎన్ఎల్ రూ.797 ప్లాన్ !
السبت، 2 مارس 2024
BSNL science technology ఏడాది పాటు వ్యాలిడిటీతో బిఎస్ఎన్ఎల్ రూ.797 ప్లాన్ ప్రతి నెల రూ.66 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 12 నెలల పాటు యాక్టివేషన్ ప్రతిరోజు 2gb డేటా రోజుకి 100 ఎస్ఎంఎస్ లు ఉచితం
ليست هناك تعليقات:
إرسال تعليق