ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బిగ్ అప్‌గ్రేడ్ సేల్ మార్చి 9న నుంచి మార్చి 15 వరకు జరుగుతోంది. ఈ సేల్ లో ఫోన్లపై భారీగా డిస్కౌంట్ లు ఇస్తున్నారు. Motorola, Vivo, Realme వంటి బ్రాండ్‌ల ఫోన్‌లను చాలా చౌక ధరలకు ఈ సేల్ లో కొనుగోలు చేయవచ్చు. బెస్ట్ ఆఫర్ల విషయానికొస్తే..ఈ సేల్ లో Realme C53 యొక్క 6 GB, 128 GB స్టోరేజ్ ఫోన్ ని రూ. 11,999కి బదులుగా రూ. 8,199కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. మీరు Supercoinని ఉపయోగిస్తే మరో రూ. 1,000 తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. Realme C53 ఫోన్ 6.74 అంగుళాల 90Hz డిస్‌ప్లేను కలిగి ఉంది.. ఇది స్క్రీన్-టు-బాడీ రేషియో 90.3%, 560 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. స్క్రీన్ 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఫోన్ ARM Mali-G57 GPU, 12nm, 1.82GHz CPUతో కూడిన ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో అమర్చబడింది. కెమెరా విషయానికొస్తే..Realme C53 ఫోన్‌లో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 1080P/30fps, 720P/30fps, 480P/30fps వరకు వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో 108 మెగాపిక్సెల్ అల్ట్రా క్లియర్ కెమెరాతో అమర్చబడింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ కలిగి ఉంది. ఫోన్ ముందు కెమెరా 720P/30fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. వీడియో, పోర్ట్రెయిట్ మోడ్, బ్యూటీ మోడ్, హెచ్‌డిఆర్, ఫేస్-రికగ్నిషన్, ఫిల్టర్‌లు, బోకె ఎఫెక్ట్ కంట్రోల్ వంటి కెమెరా ఫీచర్‌లుగా ఇది అనేక ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 18W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Realme C53 ఫోన్ లో రెండు నానో కార్డ్ స్లాట్లు, ఒక మైక్రో SD స్లాట్ ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో రియల్ మీ సీ 53పై డిస్కౌంట్ ఆఫర్ !
الأحد، 10 مارس 2024
1.82GHz CPUతో కూడిన ఆక్టా-కోర్ చిప్సెట్ 12nm ARM Mali-G57 GPU realme science smart phone technology ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ అప్‌గ్రేడ్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో రియల్ మీ సీ 53పై డిస్కౌంట్ ఆఫర్
ليست هناك تعليقات:
إرسال تعليق