ఏప్రిల్ 3 న మోటో నుంచి ఎడ్జ్‌ 50 ఫ్యూజన్ విడుదల ?

Sunday, March 17, 2024

motorala science smart phone technology ఏప్రిల్ 3 న మోటో నుంచి ఎడ్జ్‌ 50 ఫ్యూజన్ విడుదల ?

t f B! P L


ఏప్రిల్ 3 న దేశీయ మార్కెట్లో మోటరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్ విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని చెప్పబడింది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ ప్యాక్ చేయబడుతుంది. పాపులర్ టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ రాబోయే మోటరోలా స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల పోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తుంది..స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్‌తో వస్తుందని చెప్పారు.. 50 మెగా పిక్సెల్ ప్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుందని చెప్పబడింది. అలాగే 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఎహెచ్ బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్ లో అందిస్తున్నారని. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుందని సమాచారం.. పీకాక్ పింక్, బల్లాడ్ బ్లూ మరియు టైడల్ టీల్ వేరియంట్లలో రాబోతుంది.. ఈ ఫోన్ ధర మొదలగు వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ