దేశీయ మార్కెట్లో ఇన్‌ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ త్వరలో విడుదలకానున్నది. ఇది 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు 6.56-అంగుళాల హెచ్ డీ+ (720×1612 పిక్సెల్స్) డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్నది. ఇన్ ఫినిక్స్ హాట్ 40ఐ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, అన్ స్పెసిఫైడ్ ఏఐ బ్యాక్డ్ సెకండరీ సెన్సర్ అలాంగ్ సైడ్ ఏ రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 18 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. దీని ధర సుమారు రూ.16 వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు. హరిజాన్ గోల్డ్, పామ్ బ్లూ, స్టార్ లిట్ బ్లాక్, స్టార్ ఫాల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
ホーム
/
technology
/
త్వరలో ఇన్‌ఫినిక్స్ హాట్ 40ఐ విడుదల
الاثنين، 5 فبراير 2024
480 nits peak brightness 6.56-inch HD+ (720×1612 pixels) display with 90Hz refresh rate Infinix Hot 40i will be released soon science smart phone technology
ليست هناك تعليقات:
إرسال تعليق