చంద్రుని దక్షిణ ధ్రువంపై భారీ ప్రకంపనలు ?

الاثنين، 29 يناير 2024

But a study was published in the journal Planetary Science Huge tremors on the south pole of the moon? nasa science technology

t f B! P L


అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటికే చంద్రునిపై అనేక ప్రయోగాలను చేపట్టింది. చంద్రుడిపై వ్యోమగాములను పంపేందుకు ఆర్టెమిస్-3 మిషన్‌ను నాసా 2026 ప్రయోగిస్తామని వెల్లడించింది. గతంలో 1972లో నాసా అపోలో 17 మిషన్‌ను ప్రయోగించింది. ఈ మిషన్ ద్వారానే ఇప్పుడు జాబిల్లిపైకి మనుషులను పంపనుంది. అయితే ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఆ జర్నల్ ఇప్పుడు నాసాకు సవాల్‌గా మారింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై భారీ ప్రకంపనలు సంభవించాయి. దీంతో పూర్తిగా గుంతలమయంగా తయారైందని పరిశోధకులు తేల్చి చెప్పారు. చంద్రుడిపై ప్రకంపనల వల్ల కొండచరియలు విరిగిపడుతున్నాయని, అక్కడ చాలా భాగం వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్‌కు అనుకూలంగా లేదని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. రోజురోజుకూ చంద్రుడు కుంచించుకుపోవడం వల్ల ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరించారు.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ