హీరో బైక్స్ పై బంఫర్ ఆఫర్‌ !

الاثنين، 29 يناير 2024

automobile Bumper offer on Hero Bikes Plus XTech science some special gifts are also offered Splendor Plus Super and Super XTech technology

t f B! P L


హీరో స్ప్లెండర్ ప్లస్, ప్లస్ ఎక్స్‌టెక్, సూపర్, సూపర్ ఎక్స్‌టెక్ వేరియంట్స్‌పై హీరో కంపెనీ స్టోర్స్‌లో బంఫర్ ఆఫర్‌ను అందిస్తోంది. అంతేకాకుండా వీటిపై అదనంగా కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్స్‌ను కూడా అందిస్తోంది. హీరో ఈ స్ప్లెండర్ ప్లస్ మోటర్‌ సైకిల్స్‌ను రూ.73,400 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్ప్లెండర్ ప్లస్ అత్యంత చౌక ధరల్లో లభిస్తోంది. మొదటి వేరియంట్ రూ.73,440తో అందుబాటులో ఉంది. స్ప్లెండర్ ప్లస్ Xtec వేరియంట్‌ విషయానికొస్తే రూ. 79,703కు లభిస్తోంది. సూపర్ స్ప్లెండర్ రూ. 80,756తో మార్కెట్‌లో కంపెనీ విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ సూపర్ స్ప్లెండర్ అన్ని హీరో షోరూమ్‌లో అందుబాటులో ఉంది. హీరో కంపెనీ ఈ స్ప్లెండర్ మోడల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీని కోసం ముందుగా మీ పాత మోటార్‌సైకిల్‌ని షో రూమ్‌కి తీసుకువెళ్లి కండీషన్‌ను చెక్‌ చేయించాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ సంబంధించిన కొన్ని వేరియంట్స్‌ 97.2cc BS6 ఇంజన్‌ని కలిగి ఉంటాయి. ఇది 8 bhpతో పాటు 8.05 Nm టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇక హీరో సూపర్ స్ప్లెండర్ వేరియంట్‌లో మాత్రం కంపెనీ 124.7cc BS6 ఇంజన్‌ను అందిస్తోంది. ఇది ఇంతక ముందు ఉన్న వేరియంట్‌ కంటే..10.72 bhp పవర్ అవుట్‌పుట్‌తో పాటు 10.6 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ