ఫ్లిప్‌కార్ట్ పనితీరు ఆధారిత ఉద్యోగ కోతలను అమలు చేస్తోంది, ఇది జట్టు పరిమాణాన్ని 5-7 శాతం తగ్గిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. కోతలు వార్షిక పనితీరు సమీక్షపై ఆధారపడి ఉంటాయి. మార్చి-ఏప్రిల్ నాటికి పూర్తవుతాయి. ఫ్లిప్‌కార్ట్ పనితీరు ఆధారిత ఉద్యోగాల కోత విధించడం ఇదే మొదటిసారి కాదు. గత రెండేళ్లుగా ఇలాంటి ప్రక్రియ కొనసాగుతోందని నివేదికలో పేర్కొన్నారు. 5 నుంచి 7 శాతం ఉద్యోగులను ఫ్లిప్‌కార్ట్ ఇంటికి సాగనంపుతుంది. 


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ