మారుతి సుజుకి ఇండియా ఆల్టో టూర్ హెచ్ 1 పేరుతో మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త కార్ లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఎక్కువ మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది కమర్షియల్ విభాగానికి చెందిన మోడల్. బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా దీనిని తయారు చేశారు. ఇందులో ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. మారుతీ సుజుకీ అల్టో టూర్ హెచ్ 1 మోడల్ ధర రూ. 4.8 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. 1 లీటర్ 5 ఎంటీ పెట్రోల్ మోడల్‌కు ఈ రేటు వర్తిస్తుంది. అలాగే సీఎన్‌జీ వేరియంట్ దీని ధర రూ. 5.7 లక్షలుగా ఉంది. ఇది కూడా ఎక్స్‌షోరూమ్ ధరమ్. ఈ కొత్త మోడల్ మూడు కలర్ ఆప్షన్ల లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. మెటాలిక్ సిల్కీ సిల్వర్ గ్రానైట్ గ్రే తెలుపు రంగుల ఈ కారు అందుబాటులో ఉంది. కంపెనీ కే సిరీస్ 1.0 ఎల్ డ్యూయెల్ జెట్, డ్యూయెల్ వీవీటీ ఇంజిన్ అమర్చారు. అదిరే పనితీరు, అధిక మైలేజ్ ఈ మోడల్ సొంతం అని చెప్పుకోవచు. పెట్రోల్ వేరియంట్ టూర్ హెచ్1 మోడల్ లీటరుకు 24.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. అదే సీఎన్‌జీ వేరియంట్ అయితే కేజీ కి 34.46 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కారులో స్పీడ్ లిమిట్ సిస్టం, ఇంజన్ ఇమిబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అన్నిటికి మించి తక్కువ ధరలో అధిక మైలేజ్ తో ఈ కారు లభిస్తుంది. offerbazar24/7

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ