లావా మొబైల్స్ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంది. తాజాగా కర్వ్డ్ డిస్ప్లే బడ్జెట్ స్మార్ట్ మొబైల్ ని కూడా తీసుకురావడం జరిగింది. లావా అగ్ని-2 అనే పేరుతో ఈ రోజున మొదటిసారి ఈ సేల్ ను తీసుకురావడం జరిగింది ఈరోజు ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సెల్ నిమిషాలలోనే ముగిసినట్టు కనిపిస్తోంది. ఎన్ని యూనిట్ సేల్ అయ్యాయి అనే విషయం మాత్రం లావా కంపెనీ అధికారికంగా తెలియజేయలేదు. లావా అగ్ని-2 స్మార్ట్ మొబైల్ ఇటీవలే ఇండియాలో కర్వ్డ్ డిస్ప్లే తో పాటు 5g ప్రాసెస్ తో ఆకర్షణీయమైన డిజైన్తో లాంచ్ కావడం జరిగింది. ఈ మొబైల్ మొదటి సెల్ మొదలైన గంట లోపే అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డ్ పడడం జరిగింది ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ట్విట్టర్ నుంచి తెలియజేయడం జరిగింది. ఈ ట్విట్టర్ నుండి THANK YOU INDIA,WE ARE OUT OF STOCK అని తెలుపుతూ త్వరలోనే ఈ ఫోన్ స్టాక్ అందుబాటులోకి రాబోతుంది అంటూ ట్విట్టర్లో తెలియజేశారు ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త తెగ వైరల్ గా మారుతోంది.. ఈ ట్విట్కు స్పందిస్తూ ఈ మొబైల్ కొన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ స్క్రీన్ షాట్ పంచుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ మొబైల్ గురించి సేల్ ముందు నుంచి మంచి హైప్ ఏర్పడింది.అందుకు కారణం ఈ మొబైల్ రూ.20 వేల లోపు ఉండడంతో పాటు కర్వ్డ్ డిస్ ప్, 50 mp వాడి కెమెరా సిస్టం తో పాటు లేటెస్ట్ ప్రాసెస్ తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి తదితర ఫీచర్స్ ఉండడంతో పాటు ఫోన్ పాడైతే కొత్త మొబైల్ ఇస్తానన్నడంతో ఈ మొబైల్ కి మంచి హైప్ ఏర్పడింది.
హాట్ కేకుల్లా అమ్ముడైన లావా అగ్ని-2
الأربعاء، 24 مايو 2023
technology THANK YOU INDIA WE ARE OUT OF STOCK కర్వ్డ్ డిస్ప్లే బడ్జెట్ స్మార్ట్ మొబైల్ మొదటి సెల్ మొదలైన గంట లోపే అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డ్ హాట్ కేకుల్లా అమ్ముడైన లావా అగ్ని-2
ليست هناك تعليقات:
إرسال تعليق