ఫ్లిప్‌కార్ట్‌లో లీడర్ టోర్ఫిన్ 26 టీ ఎంటీబీ సైకిల్ పై డిస్కౌంట్ ఆఫర్ !

الاثنين، 22 مايو 2023

48 శాతం డిస్కౌంట్ లభిస్తోంది filpkart technology ఫ్లిప్‌కార్ట్‌లో లీడర్ టోర్ఫిన్ 26 టీ ఎంటీబీ సైకిల్ పై డిస్కౌంట్ ఆఫర్ !

t f B! P L


ఫ్లిప్‌కార్ట్‌లో లీడర్ టోర్ఫిన్ 26 టీ ఎంటీబీ సైకిల్ విత్‌ఔట్ గేర్ మోడల్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ సైకిల్ ఎంఆర్‌పీ రూ. 12,522గా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని రూ. 6499కే కొనుగోలు చేయొచ్చు. అంటే ఏకంగా 48 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఈ సైకిల్ కొంటే రూ. 325 డిస్కౌంట్ వస్తుంది.  దాదాపు రూ. 6,174కు ఈ సైకిల్ ఇంటికి తీసుకువెళ్లొచ్చు. ఈ సైకిల్ 13 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి అనువుగా ఉంటుంది. సింగిల్ స్పీడ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డిస్క్ బ్రేక్, స్టీల్ సైకిల్, ఓన్లీ ఫ్రంట్ సన్సెన్షన్, 26 ఇంచుల టైర్లు, 18 ఇంచుల ఫ్రేమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా మీరు సైకిల్‌ను తక్కువ ఈఎంఐతో కూడా కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 542 నుంచి ప్రారంభం అవుతోంది. ఏడాది పాటు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 542 చెల్లిస్తే సరిపోతుంది. అదే 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 723 కట్టాలి. ఇంకా ఆరు నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1084 పడుతుంది. అలాగే 3 నెలల టెన్యూర్ అయితే రూ. 2167 కట్టాల్సి వస్తుంది. అదే 24 నెలల వరకు టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 313 పడుతుంది. 18 నెలల టెన్యూర్ అయితే నెలకు . 400 పడుతుంది. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన నెలవారీ ఈఎంఐ కూడా మారుతుంది. అలాగే బ్యాంక్ ప్రాతిపదికన కూడా నో కాస్ట్ ఈఎంఐ మారొచ్చు. అలాగే ఈఎంఐ అమౌంట్‌లో కూడా మార్పు ఉండొచ్చు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ