దేశీయ మార్కెట్లోకి మై బైక్ అనే ఒక కంపెనీ రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లను లాంచ్ చేసింది. మై బైక్ ఎలక్ట్రిక్ మై బైక్ ఎలక్ట్రిక్ కార్గో పేర్లతో రెండు సైకిళ్ళను ఆవిష్కరించింది.. మై బైక్ ఎలక్ట్రిక్ సైకిల్ టూరిస్టుల కోసం డిజైన్ చేశారు. ఎలక్ట్రిక్ కార్గో సైకిల్ వర్కర్ల డెలివరీ కష్టాలను తీర్చేందుకే తీసుకువచ్చినట్లుగా తెలియజేశారు. ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ బ్యాటరీ కి అన్ లాకింగ్ సదుపాయాలు కూడా కలవు.. పరిస్థితులను బట్టి 80 -100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది..0.54 KWH సామర్థ్యం గల స్వాపబుల్ బ్యాటరీ ఉంటుందట. ఆరోగ్యంతో పాటు దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన పెడల్లు కూడా తయారు చేశారు అలాగే దూరం వెళ్లడానికి స్కూటర్ లాగా కూడా వినియోగించుకోవచ్చు. ప్రయాణం చేసేటప్పుడు తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉపయోగపడుతుందని కంపెనీ తెలియజేస్తోంది.
మై బైక్ నుంచి బైక్ లాంటి సైకిల్ !
الجمعة، 31 مارس 2023
Electric Bicycles technologe మై బైక్ నుంచి బైక్ లాంటి సైకిల్ !
ليست هناك تعليقات:
إرسال تعليق