మోటోరోలా నుంచి త్వరలో మోటో జీ స్టైలిష్ ఫోన్ 2023 లాంచ్ కానుంది. గతేడాదిలో లాంచ్ చేసిన మోటో జీ స్టైలిష్ 2022కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. రాబోయే ఫోన్ ఇటీవల 'Geneva' అనే కోడ్‌నేమ్‌తో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్‌లలో రానుందని లీక్ డేటా సూచిస్తోంది. అంతేకాదు.. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుందని టిప్‌స్టర్ తెలిపింది. ఈ కొత్త ఫోన్ గత వెర్షన్ల కన్నా అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. లీకైన రెండర్‌లు స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయని సూచిస్తోంది. ఈ ఫోన్‌లోని వివరాలు ఇంకా అధికారికంగా వెరిఫై చేయలేదు. లీకైన రెండర్‌లను పరిశీలిస్తే.. రాబోయే మోటో G ఫోన్ బ్లాక్, బ్రాంజ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ చిన్‌తో పంచ్-హోల్ స్క్రీన్‌తో వస్తుందని రెండర్‌లు సూచిస్తున్నాయి. అయితే, వాల్యూమ్ బటన్‌లు, పవర్ బటన్‌లు కుడి వైపున ఉన్నట్టుగా కనిపిస్తాయి. రాబోయే Moto G Stylus 5G 2023లో స్టైలస్ స్లాట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్‌తో వస్తుందని లీక్ డేటా సూచిస్తోంది.
త్వరలో ట్రిపుల్ కెమెరాతో మోటో జీ స్టైలిష్ ఫోన్ 2023
الخميس، 30 مارس 2023
motorala smart phone technologe త్వరలో ట్రిపుల్ కెమెరాతో మోటో జీ స్టైలిష్ ఫోన్ 2023 రెండు కలర్ ఆప్షన్‌లలో రానుందని డేటా లీక్
ليست هناك تعليقات:
إرسال تعليق