యాపిల్ స్టోర్ ఎప్పుడో గానీ డిస్కౌంట్లు ఇవ్వదు. కానీ ఇప్పుడు ఐఫోన్ 14పై మాత్రం భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. మొదటి పాత ఫోన్ ఎక్సేంజ్, రెండోది బ్యాంక్ ఆఫర్. అన్ని రకాల ఆఫర్లు, డిస్కౌంట్లను వినియోగించుకుంటే యాపిల్ స్టోర్‌లో ఐఫోన్ 14 రూ.14,170 లభిస్తోంది. రూ.79,990 ఉండే ఈ ఫోన్‌ను యాపిల్ ప్రాథమిక ఆఫర్‌తో రూ.58,730కు ఉంచింది. ఆ తర్వాత పనిచేసే కండీషన్‌లో ఉన్న మీ పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేసుకుంటే గరిష్ట మొత్తంలో ఆఫర్ లభిస్తుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌లతో చెల్లింపులు చేస్తే రూ.7వేలకు పైగా డిస్కౌంట్ వస్తుంది. ఇలా అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే రూ.14,170కే ఐఫోన్ 14 మీ సొంతం అవుతుంది.
ఐఫోన్ 14పై యాపిల్ బంపర్ ఆఫర్ !
الجمعة، 24 فبراير 2023
iPhone 14 science technologe ఐఫోన్ 14పై యాపిల్ బంపర్ ఆఫర్ పాత ఫోన్ ఎక్సేంజ్ యాపిల్ స్టోర్ భారీ డిస్కౌంట్ రెండోది బ్యాంక్ ఆఫర్
ليست هناك تعليقات:
إرسال تعليق