ట్విట్టర్‌ లో ఒకే ట్వీట్‌లో ఫొటోలు, వీడియోలు, జిఫ్‌ ఫైల్‌, మీమ్స్‌లను పోస్ట్‌ చేసేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకుముందు వీటిని వేర్వేరుగా పోస్ట్‌ చేయాల్సి ఉండేది. యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సేవలు భారత్‌తోపాటు కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉన్నాయని, త్వరలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని ట్విట్టర్‌ పేర్కొంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ