మన భూమికి దగ్గరగా 30 వేల గ్రహశకలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పరిశోధకులు తెలిపారు. అందులో 1,425 గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే అవకాశాలున్నాయని, వీటిపై టెలిస్కోప్‌తో ఓ కన్నేసి ఉంచాలని వెల్లడించారు.
భూమి చుట్టూ 30 వేల గ్రహ శకలాలు !
الخميس، 20 أكتوبر 2022
science technologe ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉన్నది భూమి చుట్టూ 30 వేల గ్రహ శకలాలు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ
ليست هناك تعليقات:
إرسال تعليق