వాట్సాప్ లోనే రకరకాల వాట్సాప్ లను మాత్రమే కాకుండా వాట్సాప్ ఫీచర్స్ లో కూడా అనేక రకాల అప్డేట్లను విడుదల చేశారు. ఇప్పటికే చాటింగ్, గ్రూప్స్, మెసేజ్ డిలీట్, ప్రైవసీ,ప్రొఫైల్, స్టేటస్ ఇలా అనేక రకాల అప్డేట్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ తాజాగా మరొక అదిరిపోయే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు వాట్సాప్ గ్రూపుల్లో కేవలం 512 మంది మాత్రమే ఉండడానికి అవకాశం ఉండేది. దానిని అప్డేట్ చేస్తూ 512 మంది లిస్ట్ కాస్తా వెయ్యి వరకు పెంచారు. ఇకపై వాట్సాప్ గ్రూపులో 512 కు డబల్ అనగా 1024 మందిని చేర్చే అధికారాన్ని వాట్సాప్ గ్రూప్ అడ్మిషన్స్ కు ఇచ్చింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం,వాట్సాప్ బీటా వర్షన్ లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ వార్త విన్న వాట్సాప్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్ లో ఒక గ్రూప్ కి 1024 మంది !
الاثنين، 10 أكتوبر 2022
science technologe WhatsApp గ్రూప్స్ చాటింగ్ ప్రైవసీ ప్రొఫైల్ మెసేజ్ డిలీట్ వాట్సాప్ లో ఒక గ్రూప్ కి 1024 మంది స్టేటస్
ليست هناك تعليقات:
إرسال تعليق